DegreeJobCareer

Degree Updates || Job Updates || VSWS Updates

Category: AP Government Schemes

వైఎస్ఆర్ రైతు భరోసా

వైఎస్ఆర్ రైతు భరోసా భూయజమానులకుసంవత్సరానికిరూ” 13500 (రూ” 6000 PM కిసాన్) లబ్దితోకలిపి 3 విడతాలలోచెల్లిస్తారు. పంటసాగుదారులహక్కుపత్రం (CCRC) కలిగినరైతులకురాష్ట్రప్రభుత్వంసంవత్సరానికిరూ. 13,500/-లు 3 విడతలలోచెల్లిస్తారు. ఈ పథకంక్రింద లబ్ధిదారులకు అందించేఆర్ధిక సహాయంప్రతి సంవత్సరం మూడు విడతలుగా అంటే మే, అక్టోబర్&జనవరి నెలల్లో అందిస్తారు. భూమిలేని SC, ST, BC, మరియు మైనారిటీ వర్గాల కౌలు రైతులు మరియు అటవీ భూమి సాగుదారుల రైతుల ఆదాయాన్నిఅభివృద్ధి చేసేవిధంగా మరియు పంట కాలంలోరైతులకు పెట్టుబడినిఅందించడం ఈ పథకంయొక్కలక్ష్యం. ఈ పథకం […]

వై యస్ ఆర్ పెన్సన్ కానుక

వై యస్ ఆర్ పెన్సన్ కానుక 1.   పథకంయొక్కవివరణ సమాజంలోని పేదలను, నిరాదరణకు గురైన వారిని ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గౌరవప్రదమైన జీవితాన్నిగడపడానికి,వారికష్టాలను తీర్చి ఆదుకోవడానికి ప్రభుత్వం వైఎస్ఆర్పెన్షన్కానుకను ప్రకటించింది. 2.   పథకంఅమలుకుబాధ్యతవహించేఉద్యోగి సంక్షేమమరియువిద్యాసహాయకులు/ వార్డుసంక్షేమం&అభివృద్ధికార్యదర్శి                                 3.   అర్హతప్రమాణం పథకంక్రిందఆర్థికసహాయానికిఅర్హతపొందేందుకులబ్ధిదారుడు క్రిందప్రమాణాలకుకలిగి ఉండాలి.   ప్రమాణాలు షరతులు మొత్తంకుటుంబ ఆదాయం గ్రామీణప్రాంతాల్లో అయితే నెలకు 10,000/- లోపుపట్టణప్రాంతాల్లో అయితే నెలకు 12,000/-లోపు ఆదాయం కలిగిఉండాలి. కుటుంబానికి ఉండాల్సిన భూమి 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 […]

వై ఎస్ ఆర్ నేతన్న నేస్తం

స్వంతచేనేతమగ్గంకలిగిఉండిదానినిఆధునీకరించడంద్వారామరమగ్గాలకుధీటుగాపనిచేయడానికిప్రతిచేనేతకుటుంబానికిసంవత్సరానికిరూ.24,000/- లుఆర్ధికసహాయంచేయడమేఈపధకంయొక్కలక్ష్యం.  2. పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి: సంక్షేమ & విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి 3. అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. వ.నెం. ప్రమాణం నిబంధనలు  1 అర్హతలు దరఖాస్తుదారుడుస్వంతచేనేతమగ్గంకలిగిఉండిచేనేతవృత్తినికొనసాగిస్తూచేనేతవృత్తిపైననేజీవనోపాధినిపొందుచుండవలెను. ఒకచేనేతకుటుంబంలోఎన్నిమగ్గాలుఉన్నప్పటికీఒకలబ్దిమాత్రమేఅందించబడుతుంది.  2 మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలు – నెలకు రూ. 10,000/-ల లోపు ఉండాలిపట్టణ ప్రాంతాలు – […]

వై ఎస్ ఆర్ మత్స్యకార భరోసా

వై ఎస్ ఆర్ మత్స్యకార భరోసా 2. పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి: ఫిషరీస్ అసిస్టెంట్ 3. అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. వ.నెం. ప్రమాణం నిబంధనలు  1 మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలు – సంవత్సరానికి రూ. 1,20,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – సంవత్సరానికి రూ. 1,44,000/-ల లోపు ఉండాలి.    2 మొత్తం కుటుంబానికి […]

వై ఎస్ ఆర్ కాపు నేస్తం

వై ఎస్ ఆర్ కాపు నేస్తం 2. పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి: సంక్షేమ మరియు విద్యా సహాయకులు (గ్రామీణ ప్రాంతాలు) వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి (పట్టణ ప్రాంతాలు) 3. అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. వ.నెం. ప్రమాణం నిబంధనలు  1 మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలు –నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు […]

జగనన్న విద్యా దీవెన&జగనన్న వసతి దీవెన

జగనన్న విద్యా దీవెన&జగనన్న వసతి దీవెన 1. పథకానికి సంబంధించిన వివరాలు(జగనన్నవిద్యాదీవెనRTF): జగనన్న విద్యా దీవెన పథకంలో ITI నుండి Ph.D. వరకు (ఇంటర్మీడియట్ మినహా) చదువుకుంటున్న SC,ST,BC,EBC (కాపులు మినహా), కాపు, మైనారిటీ మరియు వికలాంగులైన విద్యార్ధులలో అర్హులైన వారికి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చేయడమేలక్ష్యం. 2.పథకానికి సంబంధించిన వివరాలు(జగనన్నవసతిదీవెనMTF): జగనన్నవసతిదీవెనపథకంలో ITI విద్యార్థులుఒక్కొక్కరికిరూ.10,000/-, పాలిటెక్నిక్విద్యార్థులకుఒక్కొక్కరికిరూ.15,000/-, ఇతరడిగ్రీమరియుఅంతకంటేఎక్కువకోర్సులకుఒక్కొక్కరికిరూ.20,000/-. అర్హతఉన్నప్రతివిద్యార్థికిసంవత్సరానికిఆహారంమరియుహాస్టల్ఖర్చులుఅందిచడమేప్రథమలక్ష్యం. 3.పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి: 4.అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం […]

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ

రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ 2.పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:           గ్రామ వ్యవసాయ/ ఉద్యానవన/ సెరికల్చర్ కార్యదర్శి 3.అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తేలిపినఅర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. వ.నెం. ప్రమాణం నిబంధనలు  1 అనుమతించబడే పంటలు వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, మినుము, పెసలు, ఎర్ర కంది పప్పు, సోయాబీన్, వేరుశనగ, ఆముదం, చెరకు, పత్తి, మిరప, పసుపు, కొర్ర, రాగి, శనగ, […]

ఈ‌బి‌సి నేస్తం

ఈ‌బి‌సి నేస్తం ఆర్థికంగావెనుకబడినఅగ్రవర్ణ కులాలకు చెందిన 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలకు జీవనోపాధి అవకాశాలు మరియు జీవన ప్రమాణాలు మెరుగుపరుచుటకు తగిన సహకారం అందించడమే ఈబీసీ నేస్తం పథకం లక్ష్యం. లబ్ధిదారులకు ఏడాదికి రూ. 15 వేల చొప్పున మూడేళ్లలో రూ. 45 వేల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. వైయస్సార్ చేయూత, కాపు నేస్తంలో ఉన్న లబ్ధిదారులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలు అర్హులు కారు. […]

డా. వై ఎస్ ఆర్ ఉచిత పంటల బీమా

డా. వై ఎస్ ఆర్ ఉచిత పంటల బీమా 2. పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి: గ్రామ వ్యవసాయ/ ఉద్యానవన/ సెరికల్చర్ కార్యదర్శి 3. అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. వ.నెం. ప్రమాణం నిబంధనలు   అనుమతించబడే పంటలు వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, మినుము, పెసలు, ఎర్ర కంది, సోయాబీన్, వేరుశనగ, ఆముదం, చెరకు, పత్తి, మిరప, […]

జగనన్న చేదోడు

జగనన్న చేదోడు ఇది రాష్ట్రంలోని టైలర్లు (అన్ని కమ్యూనిటీలు), రజకులు (వాషర్‌మెన్‌లు) మరియు నాయీ బ్రాహ్మణుల (బార్బర్‌లు) కోసం మొదలు  పెట్టిన పథకం ఇది. 5 సంవత్సరాల పాటు సంవత్సరానికి రూ.10 వేల చొప్పున అందిస్తారు. మొత్తం సొమ్మును ఐదు వాయిదాలలో (రూ.50,000/-) చెల్లిస్తారు.  లబ్ధిదారులు తమ ఆదాయ వనరులు మరియు వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడానికి సాధనాలు, పరికరాలు మరియు ఇతర అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ పధకం ఉపయోగ పడుతుంది. 2.పథకం అమలుకు బాధ్యత […]

Disclaimer- We (degreejobcareer.com) provide Degree previous papers/ Jobs / Career related information gathered from various reliable sources. We have tried our best to provide accurate information about syllabus, previous paper, Study Materials, results, jobs, vsws updates, private job and other informative links. Any error or false information is not our responsibility. We are a Non-Government service provider and does not guarantee 100% accuracy. Please double-check the information from the official source/website before taking any action. DegreeJobCareer © 2023 All Rights Reserved DegreeJobCareer.com