వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ ఆసరా పథకంగ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘ సభ్యుల మెరుగైన జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించడం మరియు సంపద సృష్టించేందుకు సహకరిస్తుంది.11-04-2019 నాటికి బ్యాంకు రుణ బకాయి మొత్తాన్ని సంబంధిత సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి నాలుగు విడతలుగా స్వయం సహాయక సంఘాల(SHG)సభ్యుల గ్రూప్స్ సేవింగ్స్ ఖాతాలకు నేరుగా రీయంబర్స్చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు […]
Know your Volunteer : CLICK HERE
మీ వాలంటీర్ పేరు, క్లస్టర్ మరియు ఫోన్ నంబరు తెలుసుకొనుటకు క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పధకాలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల పధకాల సమచారం క్లిక్ చేయండి