Campus Recruitment Training (CRT)
డిగ్రీ చదువుతూ ప్రభుత్వ, మరియు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం ప్రేపర్ అయ్యే విధ్యార్ధులకి ఉపయోగ పడే అన్నీ రకాల మెటీరియల్స్ మరియు ప్రాక్టీస్ కోసం ఆన్లైన్ పరీక్షలు ఈ Campus Recruitment Training (CRT) ద్వారా అందించడం జరుగుతుంది. డిగ్రీ తోబాటు ఉద్యోగం కూడా సాదించాలనుకునే వారు ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకున్నట్లయితే మీయొక్క సక్సెస్ కి తోడ్పడుతుంది.
బ్యాంక్ ఉద్యోగాలు, గ్రూప్స్ , సచివాలయ ఉద్యోగాలు , మొదలగు అన్నీ రకాల ఉద్యోగాలకి ప్రేపర్ అయ్యే వారికి ఈ యొక్క Campus Recruitment Training (CRT) అనేది ఒక మార్గ దర్శి .
ప్రత్యేకించి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం తెలుగులో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇక్కడ పొందుపరచడం జరిగింది. అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ కూడా పెట్టడం జరుగుతుంది, ఇవి క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేసినట్లయితే రాబోయే పోటీ పరీక్ష ల లో మంచి మార్కులు సాధించగలరు. ప్రతి రోజు మీరు ఆన్లైన్ పరీక్ష రాసినట్లైతే , మంచి ప్రాక్టీస్ వస్తుంది . దీనివలన మీరు వ్రాసే రాబోయే పోటీ పరీక్షల లో మంచి మార్కులు సాధించగలరు.
CRT |
---|
Communication Skills |
Resume Preparation |
C Language |
Core Java |
Arithmetic |
Reasoning |
General Knowledge |
What is Campus Recruitment Training
CRT is a training program designed to prepare college students for the recruitment process of companies visiting their campus. It covers topics such as resume building, interview preparation, communication skills, problem-solving, teamwork, and leadership. It can be conducted by the college or university or by external training providers.
Goal of Campus Recruitment Training
The goal of CRT is to help students prepare for the competitive job market and increase their chances of securing a job offer before graduation. The college placement cell or outside organizations that are experts in delivering recruitment training typically conduct the training.