Mission Vatsayala last date Extended to April 26th 2023 : మిషన్ వాత్సల్య పథకం చివరి తేదీ పొడిగింపు . ఎప్రిల్ 26 వ తెదీ వరకు అప్ప్లై చేసుకోవఛని సంబందిత అధికారులు తెలిపారు. మిషన్ వాత్సల్య పథకం అంటే ఏమిటి? ఎవరైనా పిల్లలు 0 నుండి 18 సంవత్సరాల వయసు మధ్యగల పిల్లలకు తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరు లేని పిల్లల ఆర్థిక లేదా ఇతర అనగా పిల్లల వైద్య విద్య […]
Category: AP Government Schemes
AP Government Schemes
AP GOVERNMENT SCHEMES AP Government Schemes eligibility rules and Detailed SOPs and Scheme Posters Download Here. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల పధకాల సమచారం తెలియజేయడం కోసం ఈ యొక్క పేజిని పబ్లిస్ చెస్తున్నాము. For More VSWS Updates Click Here Visit GSWS NBM Portal For More Updates వైయస్సార్ జలకల : వైయస్సార్ ఆరోగ్య ఆసరా : జగనన్న విద్యా కానుక […]
జగనన్న తోడు
జగనన్న తోడు వీధి వ్యాపారులకు ఒక్కో వ్యక్తికి రూ. 10,000/-లు చొప్పున సున్నా శాతం వడ్డీకి ప్రభుత్వం అందించే రుణ సహాయం. సంక్షేమ & విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శులు. ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. ప్రమాణం నిబంధనలు మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలు – సంవత్సరానికి రూ. 1,20,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – సంవత్సరానికిరూ. 1,44,000/-లలోపు […]
పథకంయొక్క గ్రీవెన్స్ ఫ్రామనిక విధి విధానాలు
పథకంయొక్క గ్రీవెన్స్ ఫ్రామనిక విధి విధానాలు పథకానికిఎవరైనాఅనర్హులుగా నిర్ధారించ బడితే వారు గ్రామ/వార్డు సచివాలయానికి వెళ్లి వారి ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చును. అర్ధ సంవత్సరిక అనుమతులు (Bi-Annual Sanctions) ఒక పథకం యొక్క ప్రయోజనాన్ని పొందకుండా మిగిలిపోయినఅర్హులు కొందరు ఉంటారు. వారు రెండు కేటగిరీలుగా ఉండే అవకాశం ఉంది. పథకాలకు సంబంధించి ఫిర్యాదుల విధానం పథకాలకు సంబంధించినఫిర్యాదులు డిపార్ట్‌మెంట్సేవలకు సంబంధించిన అన్ని ఫిర్యాదులుఈకేటగిరీకిందపరిగణనలోకితీసుకోబడతాయి. దిగువపేర్కొన్నసేవలకోసంఅభ్యర్థననునమోదుచేయవచ్చు: కిందిసందర్భాలలోఅతని/ఆమెఆధార్‌కుమ్యాప్చేయబడినభూమిరికార్డులనువెబ్ ల్యాండ్ (Web Land)నందుతప్పుగానమోదైఉండటం వల్ల ఒకపౌరుడుఅనర్హుడనిగుర్తించినప్పుడు: పైసందర్భాలలో, *డేటాఅప్‌డేట్కావడానికిమరియుస్కీమ్‌కుఅర్హతపొందడానికిఫిర్యాదునునమోదుచేయడంతోపాటుసేవఅభ్యర్థన. సేవాఅభ్యర్థనముగిసిన […]
పేదలందరికీ ఇళ్లు–ఇంటిరుణాలు
పేదలందరికీ ఇళ్లు–ఇంటిరుణాలు ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఉచితంగా ఇళ్ళు నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. గ్రామరెవెన్యూఅధికారి/వార్డురెవెన్యూకార్యదర్శి వ.నెం. ప్రమాణం నిబంధనలు ఇంటి యాజమాన్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా లబ్ధిదారుకు స్వంత ఇల్లు/ ఇంటి స్థలం ఉండరాదు. గృహ నిర్మాణ పథకం క్రింద లబ్ధి లబ్ధిదారు గతంలో ఎటువంటి గృహ నిర్మాణ పథకం క్రింద లబ్ధి పొంది ఉండకూడదు. భూ యాజమాన్యం లబ్ధిదారులు 3 ఎకరాల కంటే తక్కువ […]
క్రొత్త బియ్యం కార్డు జారీ
క్రొత్త బియ్యం కార్డు జారీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా సబ్సిడీ ధరలకు అనేక ఆహార పదార్థాలను అందిస్తోంది. గ్రామ రెవెన్యూ అధికారి/ వార్డు రెవెన్యూ కార్యదర్శి ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తేలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. ప్రమాణం నిబంధనలు మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలు – నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి. […]
వై ఎస్ ఆర్ చేయూత
వై ఎస్ ఆర్ చేయూత మహిళలు ఆర్ధిక స్వావలంబన సాధించటానికి వీలుగా 45 నుండి 60 సంవత్సరాల లోపు వయస్సు కలిగి BC,SC,ST మరియు మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా సంవత్సరానికి రు” 18,750 నాలుగు సంవత్సరాల కాలంలో రూ. 75,000/-ల ఆర్ధిక సహాయం నాలుగు విడతలుగా అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఇది వారికి సుస్థిర జీవనోపాధి అవకాశాలను, కుటుంబ స్థాయిలో ఆదాయ పెంపుదలను, సంపద సృష్టిని కల్పించడం […]
వై ఎస్ ఆర్ బీమా
వై ఎస్ ఆర్ బీమా సహజంగాలేదాప్రమాదవశాత్తుమరణించినపుడులేదాప్రమాదంకారణంగాశాశ్వతవైకల్యంసంభవించినప్పుడుఅసంఘటితకార్మికులకుటుంబాలకుఆర్థికఉపశమనంఅందించడానికిభారతప్రభుత్వంఅమలుచేస్తున్నబీమాపథకంఇది. GV/WV & VS/WS క్లెయిమ్యొక్కస్వభావాన్నిమూడువిధాలుగాగుర్తిస్తుంది: సంక్షేమ మరియు విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. ప్రమాణం నిబంధనలు మొత్తం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాలు – నెలకు రూ. 10,000/-ల లోపుపట్టణ ప్రాంతాలు – నెలకు రూ. 12,000/-ల లోపు ఉండాలి. మొత్తం కుటుంబానికిగల భూమి […]
డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ
డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ పథకం లక్ష్యం స్వీయ-నిధుల రీయింబర్స్‌మెంట్ మెకానిజం (ట్రస్ట్) ద్వారా గుర్తించబడిన నెట్ వర్క్ఆసుపత్రులనుండి దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి ఉచిత,నాణ్యమైన వైద్య సేవలు అందించడం. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు కవరేజ్ విపత్కర పరిస్థితుల్లో ఆరోగ్య ఖర్చులకు అవసరమైన ఆర్థిక భద్రతను అందించడం. డిమాండ్ సైడ్ ఫినాన్సింగ్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం. పట్టణ మరియు గ్రామీణ పేదల ఆరోగ్యానికి సంబంధించిన సార్వత్రిక కవరేజ్ని అందించడం. […]
వాహన మిత్ర
వాహన మిత్ర ఆటో, టాక్సీ మరియు మాక్సీ డ్రైవర్/ యజమానులకు వార్షిక నిర్వహణ ఖర్చులు మరియు బీమా మరియు ఫిట్ నెస్ సర్టిఫికేట్ వంటివి పొందడానికి సంవత్సరానికి రూ. 10,000/-లు ఆర్ధిక సహాయం చేయడమే ఈ పథకం యొక్క ముఖ్యఉద్దేశ్యం. సంక్షేమ & విద్యా సహాయకులు/ వార్డు సంక్షేమ & అభివృద్ధి కార్యదర్శి ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి. వ.నెం. ప్రమాణం నిబంధనలు […]