వైఎస్ఆర్ ఆసరా
- పథకానికి సంబంధించిన వివరాలు:
వైఎస్ఆర్ ఆసరా పథకంగ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘ సభ్యుల మెరుగైన జీవనోపాధి అవకాశాలు, ఆదాయం పెంపొందించడం మరియు సంపద సృష్టించేందుకు సహకరిస్తుంది.11-04-2019 నాటికి బ్యాంకు రుణ బకాయి మొత్తాన్ని సంబంధిత సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి నాలుగు విడతలుగా స్వయం సహాయక సంఘాల(SHG)సభ్యుల గ్రూప్స్ సేవింగ్స్ ఖాతాలకు నేరుగా రీయంబర్స్చేయడం ఈ పథకం యొక్క లక్ష్యం.
- పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
- గ్రామీణ ప్రాంతాలు – సంక్షేమ మరియు విద్యా సహాయకులు
- గ్రామీణ పేదరిక నిర్మూలనా సంఘం (సెర్ప్) – గ్రామ ఐక్య సంఘ సహాయకులు (VOA), కమ్యూనిటీ కో-ఆర్డినేటర్ (CC)
- పట్టణ ప్రాంతాలు – వార్డు సంక్షేమం &అభివృద్ధి కార్యదర్శి
- మున్సిపాలిటీలలో పేదరిక నిర్మూలనా మిషన్ (MEPMA)– కమ్యూనిటీ ఆర్గనైజర్ (CO).
- అర్హతా ప్రమాణాలు:
ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెల్పిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
వ.నెం. | ప్రమాణం | నిబంధనలు |
SHG రెసిడెంట్షిప్ | స్వయం సహాయక సంఘం (SHG)ఆంధ్రప్రదేశ్‌లోనమోదు కాబడి ఉండాలి. | |
సభ్యత్వం/ బృందం | షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు సహకార బ్యాంకుల నుండి SHG బ్యాంకు లింకేజీ పథకం క్రింద ఆర్ధిక సహాయం/ రుణ సౌకర్యం పొందిన మరియు స్వయం సహాయక సంఘాలలో సభ్యులైన మహిళలు. | |
ప్రత్యేక అనర్హతలు | 11-04-2019 నాటికిఆర్థికసంస్థద్వారానాన్-పెర్ఫార్మింగ్అసెట్స్ (NPA)గావర్గీకరించబడినఏదైనా SHGకిసంబంధించిన రుణ బకాయి.రుణఖాతాలు 11-04-2019 లేదాఅంతకుముందుమూసివేయబడిమరియు 11-04-2019 తర్వాతరుణాలుపొందబడినవారు. |
4.పథకం అమలు విధానం:
గ్రామీణ ప్రాంతాలు
5.పథకం అమలు విధానం:
పట్టణ ప్రాంతాలు
6.తక్షణ అప్పీలేట్ అథారిటీ
గ్రామీణ ప్రాంతాలు:
గ్రామీణ పేదరిక నిర్మూలనా సంఘం (సెర్ప్) – అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ (APM), ఏరియా కో-ఆర్డినేటర్ (AC), ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) – జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA).
పట్టణ ప్రాంతాలు:
మున్సిపాలిటీలలో దారిద్ర్య నిర్మూలనా మిషన్ (MEPMA) – నగర మిషన్ మేనేజర్ (CMM), కమ్యూనిటీ ఆర్గనైజర్ (CO), ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD).
7.సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | వైఎస్ఆర్ ఆసరా పథకం ప్రభుత్వ ఉత్తర్వులు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 654 &655, తేదీ: 21.08.2020 &22.08.2020 |
# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
లబ్ధిదారులు లేదా పౌరులు సెర్ప్ వారిని సంప్రదించవలసిన నెంబర్లు:0866-2410017/18:
మెప్మా వారిని సంప్రదించలవసిన నెంబర్లు – 0863 – 2347302:
ఈ మెయిల్: supportmepma@apmepma.gov.in
పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు:
ఫిర్యాదు ఇచ్చుటకు 1902 (లేదా)
సెర్ప్ వారితో కనెక్ట్ కావటానికి – నోడల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) జిల్లా గ్రామీణాభివృద్ధి ఏజన్సీ (DRDA) (లేదా)మెప్మా వారితో కనెక్ట్ కావటానికి – నోడల్ ఆఫీసర్, ప్రాజెక్ట్ డైరెక్టర్ (PD) సమీకృత గిరిజానాభివృద్ధి ఏజన్సీ (ITDA).
1 Comment
Add a Comment