డా. వై ఎస్ ఆర్ ఉచిత పంటల బీమా
- పథకానికి సంబంధించిన వివరాలు: ఏదైనా ప్రకృతి వైపరీత్యం కారణంగా పంటలునష్టపోయినప్పుడు రైతులకు ఆర్థిక సహాయం అందించడం, తదుపరి సీజన్‌కు రుణ అర్హతను పునరుద్ధరించడం మరియు వ్యవసాయ ఆదాయాన్ని స్థిరీకరించడం ఈ పథకం యొక్క లక్ష్యం.
2. పథకం అమలుకు బాధ్యత వహించే ఉద్యోగి:
గ్రామ వ్యవసాయ/ ఉద్యానవన/ సెరికల్చర్ కార్యదర్శి
3. అర్హతా ప్రమాణాలు: ఈ పథకం క్రింద ఆర్ధిక సహాయం పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింద తెలిపిన అర్హతా ప్రమాణాలను కలిగి ఉండాలి.
వ.నెం. | ప్రమాణం | నిబంధనలు |
అనుమతించబడే పంటలు | వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, మినుము, పెసలు, ఎర్ర కంది, సోయాబీన్, వేరుశనగ, ఆముదం, చెరకు, పత్తి, మిరప, పసుపు, కొర్ర, రాగి, శనగ, రాజ్మా, నువ్వులు, అలసందలు, బొబ్బర్లు | |
అనుమతించబడే రైతులు | కౌలు రైతులు మరియు రైతుల (భూ యజమానులు)తో సహా సన్న/చిన్న/పెద్ద అనే తేడా లేకుండా రైతులందరూ. | |
బీమా | ఋణాలు పొందిన రైతులందరికీ పంట బీమా తప్పనిసరిగా ఇవ్వబడుతుంది. ఋణాలు తీసుకొని రైతులకు స్వచ్ఛందంగా అందించబడుతుంది. | |
ప్రీమియం సబ్సిడీ పరిమితి | సన్న/ చిన్నకారు రైతులకు – 10%వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (WBCIS): 25%- 50%సవరించిన జాతీయ వ్యవసాయ బీమా పథకం (MNAIS): 40%-75% |
4. పథకం అమలు విధానం:
5. తక్షణ అప్పీలేట్ అథారిటీ
మండల వ్యవసాయ అధికారి
6. సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులు
వ.నెం | వివరణ | ఉత్తర్వుల నెం. |
1. | డా. వై ఎస్ ఆర్ ఉచిత పంటల బీమా పథకం ప్రభుత్వ ఉత్తర్వులు | జి.ఓ.ఎం.ఎస్.నెం. 79, తేదీ: 08.10.2020 |
2. | డా. వై ఎస్ ఆర్ ఉచిత పంటల బీమా పథకం | https://apagrisnet.gov.in/crop.php |
- ప్రభుత్వ ఉత్తర్వులసవరణ వివరాలు
సవరణ నెం. | సవరణ తేదీ | సవరణ వివరాలు |
- ప్రామాణిక విధి విధానాలసవరణ వివరాలు
సవరణ నెం. | సవరణ తేదీ | సవరణ వివరాలు |
# సాంకేతిక సమస్యలకు సంప్రదించవలసిన వారు
ఫిర్యాదు చేయుటకు లబ్ధిదారులు లేదా పౌరులు సంప్రదించవలసిన టోల్ ఫ్రీ నెంబర్లు:1907 లేదా 1902 లేదా 1800-180-1551.