వై యస్ ఆర్ పెన్సన్ కానుక
1. పథకంయొక్కవివరణ
సమాజంలోని పేదలను, నిరాదరణకు గురైన వారిని ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు గౌరవప్రదమైన జీవితాన్నిగడపడానికి,వారికష్టాలను తీర్చి ఆదుకోవడానికి ప్రభుత్వం వైఎస్ఆర్పెన్షన్కానుకను ప్రకటించింది.
2. పథకంఅమలుకుబాధ్యతవహించేఉద్యోగి
సంక్షేమమరియువిద్యాసహాయకులు/ వార్డుసంక్షేమం&అభివృద్ధికార్యదర్శి
3. అర్హతప్రమాణం
పథకంక్రిందఆర్థికసహాయానికిఅర్హతపొందేందుకులబ్ధిదారుడు క్రిందప్రమాణాలకుకలిగి ఉండాలి.
ప్రమాణాలు | షరతులు |
మొత్తంకుటుంబ ఆదాయం | గ్రామీణప్రాంతాల్లో అయితే నెలకు 10,000/- లోపు పట్టణప్రాంతాల్లో అయితే నెలకు 12,000/-లోపు ఆదాయం కలిగిఉండాలి. |
కుటుంబానికి ఉండాల్సిన భూమి | 3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూమి రెండూ కలిపి 10 ఎకరాలు మించకూడదు. |
ప్రభుత్వఉద్యోగి/ పెన్షనర్ | కుటుంబసభ్యులెవరూప్రభుత్వఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్కాకూడదు. శానిటరీవర్కర్లు, ఆశావర్కర్లు, అంగన్‌వాడీ సహాయకులుకుటుంబాలకు మినహాయింపు ఉంది. |
నాలుగుచక్రాలవాహనం | కుటుంబానికి నాలుగుచక్రాలవాహనం ఉండకూడదు టాక్సీలు, ఆటోలు, (రవాణాఎల్లోప్లేట్)ట్రాక్టర్లు, మినహాయించబడ్డాయి. |
విద్యుత్వినియోగం | గడచిన 12 నెలల్లో కుటుంబంయొక్క (స్వంతఇల్లు) విద్యుత్తు వినియోగంనెలకుసరాసరి 300 యూనిట్లుమించరాదు.. |
ఆదాయపన్ను | కుటుంబసభ్యులెవరూఆదాయపుపన్నుచెల్లింపుదారుకాకూడదు. |
మున్సిపల్ఆస్తి | మున్సిపల్ప్రాంతాలలో, ఆస్తిలేనిలేదా 1000 చదరపుఅడుగులకంటే తక్కువబిల్ట్-అప్ఏరియా (నివాసలేదావాణిజ్య) కలిగిఉన్నకుటుంబాల వారుఅర్హులు. |
కేటగిరీవారీగాఅర్హత | 1. వృద్ధాప్యం: 60 సంవత్సరాలు మరియు అంతకంటేఎక్కువ వయసున్నవారు అర్హులు. ST వర్గానికి చెందిన వారైతే 50 సంవత్సరాలు, అంతకంటేఎక్కువ వయసున్నవారు అర్హులు. 2. వితంతువు : 18 సంవత్సరాలు మరియు అంతకంటేఎక్కువ వయసున్న వారు అర్హులు. అయితేభర్తమరణధృవీకరణపత్రాన్నిసమర్పించాలి. 3. వికలాంగులు: వయోపరిమితిలేదు. వైకల్యం 40% మరియుఅంతకంటే ఎక్కువ ఉన్నవాళ్లు అర్హులు. అంతేకాకుండా SADAREM సర్టిఫికేట్అవసరం. 4. నేతకార్మికులు: 50 సంవత్సరాలు మరియు అంతకంటేఎక్కువ వయసున్న వాళ్లు అర్హులు. అయితే చేనేత శాఖ నుంచి ధ్రువీకరణపత్రంసమర్పించాలి. 5. కల్లు గీత కార్మికులు: 50 సంవత్సరాలుమరియుఅంతకంటేఎక్కువ వయసున్నవారు అర్హులు. టోడీకో-ఆపరేటివ్సొసైటీస్ (TCS) సభ్యులై ఉండాలి లేదాఎక్సైజ్డిపార్ట్‌మెంట్నుండి గుర్తింపు పత్రం పొందాలి. 6.HIV బాధితులు:ART )యాంటీరెట్రోవైరల్థెరపీ) సెంటర్‌లో 6 నెలలు క్రమం తప్పకుండా చికిత్సతీసుకున్నవారు. 7.డయాలసిస్పెన్షన్(CKDU): వయోపరిమితిలేదు. ప్రతినెలాప్రభుత్వ/ప్రైవేట్ఆసుపత్రుల్లోడయాలసిస్చికిత్సతీసుకునేవారు. 8. లింగమార్పిడి : 18 సంవత్సరాలు మరియు అంతకంటేఎక్కువ వయసున్న వారు అర్హులు. అయితే సంబంధిత ప్రభుత్వ వైద్యాధికారి నుంచి లింగనిర్ధారణ సర్టిఫికెట్టు కలిగి ఉండాలి. 9.మత్స్యకారులు: 50 సంవత్సరాలు మరియు అంతకంటేఎక్కువ వయసున్న వారు అర్హులు. అలాగేమత్స్యశాఖనుంచిధ్రువీకరణపత్రంసమర్పించాలి. 10. ఒంటరిమహిళలు: భర్త నుంచి విడిపోయి యేడాది కాలం దాటిన వారు, అలాగే అవివాహితులు అర్హులు. పెన్షన్ మంజూరయ్యే నాటికి 50 ఏళ్లు లేదా అంతకుమించిన వయసు కలిగి ఉండాలి. సంబంధిత అధికారి దగ్గరి నుంచి ధ్రువీకరణపత్రంపొంది ఉండాలి. |
కేటగిరీవారీగాఅర్హత | 11. డప్పుకళాకారులు: 50 సంవత్సరాలునిండిన వారు అర్హులు. లబ్ధిదారులజాబితానుసాంఘికసంక్షేమశాఖఅందజేస్తుంది. 12. సాంప్రదాయచెప్పులుకుట్టేవారు: 40 సంవత్సరాలునిండిన వారు అర్హులు. లబ్ధిదారులజాబితానుసాంఘికసంక్షేమశాఖఅందజేస్తుంది. 13. దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు: తలసేమియాతో బాధపడుతున్నవారు, సికిల్సెల్వ్యాధి గ్రస్థులు,తీవ్రమైనహీమోఫిలియావ్యాధులతోబాధపడుతున్నవారు అర్హులు. వీల్‌చైర్ లేదా మంచానికి పరిమితమై పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తులు అర్హులు. తీవ్రమైన కండరాల బలహీనత ఉన్నవారు, వీల్‌చైర్ లేదా మంచానికి పరిమితమైన ప్రమాద బాధితులు అర్హులు. దీర్ఘకాలిక మూత్రపిండవ్యాధి (స్టేజ్3,4 &5) కలిగిడయాలసిస్ చేయించుకోని వారు అర్హులు. వీరికి వయోపరిమితి లేదు. అయితే లబ్ధిదారుని డేటా SADAREM డేటా బేస్ నుండి CEO, SERP డిపార్టుమెంట్లకు పంపబడుతుంది. మెడికల్ ఆఫీసర్ ద్వారా క్షేత్ర స్థాయిలో విచారణ జరుగుతుంది. |
ఇతరషరతులు | కిందిషరతులుమినహాకుటుంబంలోఒకపెన్షన్అనుమతించబడుతుంది: 40%మరియుఅంతకంటేఎక్కువవైకల్యంకలిగినవికలాంగవ్యక్తిఉన్నకుటుంబం. డయాలసిస్రోగులు (CKDU) / తీవ్రమైనమెంటల్రిటార్డేషన్ / PLHIV (ART). GO Rt.No.551 HM&FW డిపార్ట్‌మెంట్, తేదీ 26.10.2019 ప్రకారంమరియుమెమోనం: 3033401/D1/2019, HM&FW శాఖ, dt:08.11.2019 ప్రకారం పెన్షన్‌లుమంజూరుచేయబడతాయి. |
4.ధృవీకరించవలసినపత్రం
మొత్తంకుటుంబఆదాయం గ్రామీణప్రాంతాల్లోనెలకురూ.10000/- మరియుపట్టణప్రాంతాల్లోనెలకురూ.12000/- కంటేతక్కువగాఉండాలి. | రెవెన్యూశాఖజారీచేసినఆదాయధృవీకరణ పత్రం |
వయస్సు | పెన్షన్లవయస్సు మరియు కుటుంబ యూనిట్ ని నిర్ణయించడానికి, ఈక్రింది ప్రక్రియను అనుసరించాలి:- 1.ఆధార్గుర్తింపుకార్డు 2. ఆధార్ వివరాలుబియ్యంకార్డ్డేటాతోసరిపోవాలి. 3.ప్రజాకుటుంబవిభాగాన్నికనుగొనడానికి ప్రజాసాధికార సర్వే(PSS)ఉపయోగించబడుతుంది. 4. ఫీల్డ్వెరిఫికేషన్‌లు (ఎ) సొంతపత్రాలధృవీకరణ (జనన తేదీ ధృవీకరణపత్రం, వితంతు పింఛనుకోసం భర్త మరణ ధృవీకరణ పత్రాలు, టోడీట్యాపర్సర్టిఫికేట్లు, చేనేతసర్టిఫికేట్లు) (బి) పిల్లలధృవీకరణసర్టిఫికేట్లు (స్టడీసర్టిఫికేట్) (సి) వివాహవయస్సుగణన, 21 సంవత్సరాలు మగ వారికి మరియుస్త్రీలకు 18 సంవత్సరాలు (+ లేదా -, 2 సంవత్సరాలు) (డి) వివాహతేదీ(వివాహధృవీకరణపత్రం) (ఇ) స్థానికవిచారణ v. మెడికల్బోర్డుసర్టిఫికేట్ |
3 ఎకరాల మాగాణి భూమి లేదా 10 ఎకరాల మెట్ట లేదా మాగాణి మరియు మెట్ట భూమి రెండూ కలిపి 10 ఎకరాలు మించకూడదు. | 1. రెవెన్యూశాఖనుండిసర్టిఫికేట్ 2. పట్టాదార్పాస్బుక్ 3. భూమిస్వాధీన పత్రం నిర్ధారణ 4. భూమిబదిలీ |
కుటుంబంనాలుగుచక్రాలవాహనంకలిగిఉండకూడదు (టాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలుమినహాయించబడ్డాయి) | 1. వాహనంఎవరిపేరుమీదనమోదైంది? 2. వాహనంస్వాధీనంలోఉందా? 3. వాహనం వాడకానికి అనుకూలంగా లేదా? |
ప్రభుత్వఉద్యోగిలేదాపెన్షనర్కాకూడదు | 1. ఉద్యోగి/పెన్షనర్వివరాలు. 2. ప్రభుత్వం/ప్రైవేట్‌లోపనిచేస్తున్నా.. 2. దరఖాస్తుదారుతోసంబంధం 3. కొడుకు/కూతురుపనిచేస్తున్నారు 4. విభాగం/సంస్థ 5. నెలకుసుమారుగాజీతం 6. పదవీవిరమణ / రాజీనామా |
కుటుంబసగటువిద్యుత్వినియోగంనెలకు 300 యూనిట్లకంటేతక్కువగాఉండాలి. నివాసయూనిట్ (సొంత/అద్దె) 300 యూనిట్లకంటేతక్కువగాఉండాలి | గత 6 నెలల విద్యుత్బిల్లులు ధృవీకరించబడాలి మరియు 300 యూనిట్లకంటేతక్కువఉండాలి 1.కామన్మీటర్ అయితే అది ఎన్ని కుటుంబాల వారు ఉపయోగిస్తున్నారో తెలపాలి. 2. ఇంటితోపాటు చిన్న వ్యాపారానికి విద్యుత్ వాడుతున్నా తెలపాలి. 3. కేవలంవ్యాపారంకోసంమాత్రమే మీటర్ ఉంటే తెలపాలి. |
మునిసిపల్ప్రాంతాల్లో 1000 చదరపుఅడుగులకంటేతక్కువనిర్మాణప్రాంతాన్నికలిగిఉన్న కుటుంబం. | 1. నిర్మించినప్రాంతం 2. ఆస్తిఎవరిపేరుమీదనమోదైంది? 3. కుటుంబసభ్యులపేరు? 4.చెల్లించినఆస్తిపన్నుమొత్తం? |
ఏకుటుంబమూఆదాయపుపన్నుచెల్లింపుదారు కాకూడదు | ఆదాయపుపన్నుశాఖనుండిఅందుకున్న RTGS డేటాతోధృవీకరించండి 1.దరఖాస్తుదారుడుఆదాయపుపన్ను చెల్లిస్తున్నాడు. 2. కొడుకు/కుమార్తెఆదాయపుపన్నుచెల్లిస్తున్నారు |
వితంతుపింఛను | 1.పంచాయతీ/మునిసిపల్కార్యాలయం జారీచేసినభర్త మరణధృవీకరణపత్రం జత చేయాలి. మళ్లీపెళ్లిచేసుకున్నట్టయితే భర్తవివరాలు తెలపాలి. |
నేత | చేనేతపరిశ్రమనుండిసర్టిఫికేట్ |
గీతకార్మికులు | ఎక్సైజ్‌శాఖ జారీ చేసిన సర్టిఫికేట్ |
ట్రాన్స్‌జెండర్ | జిల్లామెడికల్బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ |
మత్స్యకారులు | మత్స్యశాఖ జారీచేసిన సర్టిఫికేట్ |
ఒంటరిమహిళ | 1.రెవెన్యూడిపార్ట్‌మెంట్జారీచేసినసర్టిఫికేట్/ లీగల్సెపరేషన్డాక్యుమెంట్లు జత చేయాలి. 2. మళ్లీ పెళ్లి చేసుకున్నట్టయితే ఎప్పుడు పెళ్లయిందో వివరాలు తెలపాలి. 3. మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటే భర్తతో ఎప్పుడు విడిపోయారో వివరాలు తెలపాలి. 4. వయస్సు నిర్ధారణ పత్రం ఉండాలి. |
పెన్షనర్ల నగదురూ ;
S.no | పెన్షనర్ పేరు | మొత్తం -రూపాయలు |
1 | వృద్ధాప్యం | 2,500 |
2 | ఒంటరి మహిళ | 2,500 |
3 | వితంతువు | 2,500 |
4 | వికలాంగులు | 3,000 |
5 | నేత కార్మికులు | 2,500 |
6 | గీత కార్మికులు | 2,500 |
7 | ట్రాన్స్ జెండర్ | 3,000 |
8 | మత్స్యకారులు | 2,500 |
9 | కళాకారులపెన్షన్లు | 3,000 |
10 | డయాలసిస్ పెన్షన్లు | 10,000 |
11 | సాంప్రదాయ చెప్పులు కుట్టేవారు | 2,500 |
12 | డప్పు కళాకారులు | 3,000 |
13 | దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధులు | 10,000 |
14 | పక్షవాతం | 10,000 |
15 | తలసెమియా వ్యాధులు | 3,000-10,000 |
16 | దీర్ఘకాల వ్యాధులు | 5,000 |
17 | ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు | 2,500 |
18 | అభయ హస్తం | 500 |
5.పథకంయొక్కపనివిధానం
6.తక్షణఅప్పిలేట్అథారిటీ
- మండలపరిషత్అభివృద్ధిఅధికారి
- మున్సిపల్కమిషనర్
. 7.సూచనపత్రాలు
సర్. నం. | వివరణ | డాక్యుమెంట్నం. |
1. | YSR పెన్షన్కానుకపథకం – కార్యాచరణమార్గదర్శకాలు | GO MS. No.174 తేదీ: 13-12-2019 |
2. | వైఎస్ఆర్పెన్షన్కానుకపథకం – | మెమోనం. 1071245/ RD.I /A1/2020, తేదీ 27.01.2020 |
8.GO సవరణ చరిత్ర
రెవ. నం. | సంస్కరణతేదీ | సవరణవివరాలు |
1 | 16-06-2022 | GO MS. No.22వైఎస్ఆర్పెన్షన్కానుకపథకం-సవరించినమార్గదర్శకాలు |
#ఫిర్యాదులుమరియుసమస్యల కోసం సంప్రదించండి
పౌరులుఫిర్యాదులకోసంటోల్ఫ్రీనెంబర్- 1902నుసంప్రదించవచ్చు (లేదా) www.navasakam2.apfss.in నిసందర్శించవచ్చు
1 Comment
Add a Comment